46.0/36.0
7
గరిష్టం/కనిష్టం
కిక్కిరిసిన నృసింహుని సన్నిధి
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం అధికమాసం జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకున్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం నుంచే ఎండవేడిమి పెరుగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు కొనసాగుతాయి.
కొండగట్టులో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026


