జగిత్యాలక్రైం/గోదావరిఖని/ రామడుగు/వీణవంక/జమ్మికుంట/పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో 8 మంది మృతిచెందారు. జగిత్యాలలోని మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి శివప్రసాద్‌గౌడ్ (50), కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన లక్ష్మీరాజం(48), గోపాల్‌రావుపేటకు చెందిన షేర్ల నరేశ్ (30), వీణవంక మండలం ఘన్ముక్కులకు చెందిన బొంగోని రాజవీరు(65), జమ్మికుంటలోని 28వ వార్డు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన దాసారపు కాంతమ్మ (59), సుల్తానాబాద్‌కు చెందిన తోడేటి లక్ష్మి (44), కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలి గోస్కుల గట్టయ్య(52), సింగరేణి రామగుండం డివి జన్–2లోని ఓసీపీ–3 ప్రయివేట్ ఓబీ వీ–9 కాంట్రాక్టర్ వద్ద క్యాంటీన్‌మెస్‌లో కుక్‌గా పనిచేస్తున్న కుమార్(40) వడదెబ్బతో మృతిచెందారు.
షేర్ల నరేశ్(ఫైల్)
శివప్రసాద్(ఫైల్)
లక్ష్మి (ఫైల్)
కాంతమ్మ, కుమార్ మృతదేహాలు


