ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

సన్న రకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. దొడ్డు ధాన్యం సాగు చేస్తే కొంటరా..? కొనరా..? అనే విషయంతోపా టు సన్న రకాల్లో ఏ రకాలు సాగు చేయాలి..? ఆ మేరకు విత్తనం లభిస్తుందా..? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలి.

– గొంటి మొగిలి,

రైతు సంఘం నాయకుడు, సోమన్‌పల్లి

అన్ని రకాలకు బోనస్‌

ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం అన్ని సన్న రకాలకు బోనస్‌ వర్తిస్తుంది. కేవలం మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉన్న రకాలను మాత్రమే ఫ్లెక్సీలో ప్రదర్శిస్తున్నాం. ఆ రకాలతో పాటు ఇతర సన్న రకాలను సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాలతో ముందుకెళ్తాం.

– వడ్డేపల్లి భాస్కర్‌, డీఏవో

Advertisement
 
Advertisement
Advertisement