జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

46.0/39.0

7

గరిష్టం/కనిష్టం

మల్లన్నకు మొక్కులు

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామిని ఆదివారం భారీసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఒ గ్గు పూజారులతో స్వామివారి పేరిట పట్నాలు వే యించారు. బోనాలతో నైవేద్యం సమర్పించారు.

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం నుంచే వేడిగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం తీవ్రమైన ఉక్కపోత పెరుగుతుంది.

భీమన్నా రక్షించు

వేములవాడ: భీమన్నను ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. షవర్ల వద్ద పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డారు.

సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026

Advertisement
 
Advertisement
Advertisement