చైర్మన్‌ కార్యాలయానికి వాస్తుదోషం | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ కార్యాలయానికి వాస్తుదోషం

Feb 21 2026 7:35 AM | Updated on Feb 21 2026 7:35 AM

చైర్మన్‌ కార్యాలయానికి వాస్తుదోషం

చైర్మన్‌ కార్యాలయానికి వాస్తుదోషం

రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌ మున్సిపల్‌లో చైర్మన్‌, కమిషనర్‌ కార్యాలయాలకు సంబంధిత కాంట్రాక్టర్‌ వాస్తు ప్రకారం మూత్రశాలలు, మెట్ల నిర్మాణం చేయలేదు. దీంతో నూతన మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవీందర్‌ వాస్తు పండితుల సలహా మేరకు చైర్మన్‌ కార్యాలయంలో మరమ్మతులు చేపట్టారు. మరమ్మతు పూర్తయిన తర్వాతే మున్సిపల్‌ కార్యాలయంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నట్లు చైర్మన్‌ తెలిపారు. ఏదేమైనా గతంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌ వాస్తు ప్రకారం కట్టడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement