
ఇంట్లో నుంచి గెంటేశారు
మాది జగిత్యాల. నా భర్త తుదిగిని భీమయ్య చనిపోవడంతో నలుగురు కూతుర్లు, ఒక కుమారుడితో జీవనం సాగిస్తున్న. తను భీమయ్యకు కొడుకునంటూ, కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో తన కుటుంంలోకి ప్రవేశించిన రాములు అనే వ్యక్తిని చేరదీసి ఐదుగురుతో సమానంగా చూసుకున్న. రాములు నాకు తెలియకుండా నా ఆస్తులను అమ్ముకోవడమే కాకుండా తాను ఉంటున్న ఇంటిని కూల్చి నీడ లేకుండా చేసి బయటకు వెల్లగొట్టాడు. 85 ఏళ్ల వృద్ధురాలిఐన నాకు ఏ ఆధారం లేదు. రాములుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఆస్తులను తిరిగి నాకు ఇప్పించి న్యాయం చేయండి.
– తుదిగిని రాధమ్మ
ఆర్‌ఎన్‌టీనగర్, జగిత్యాల