
నాణ్యమైనవి సరఫరా చేసేలా చర్యలు
నాణ్యమైన గుడ్ల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించాం. ప్రతి ఒక్కరికీ మంచి గుడ్లు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఈసారి గుడ్లపై లోగో పెట్టేలా చర్యలు తీసుకుంటాం. పక్కదారి పట్టకుండా ఉంటుంది.
– సత్యప్రసాద్, కలెక్టర్
11 లక్షల గుడ్ల సరఫరా
జిల్లాలో ప్రతి నెల 11 లక్షల గుడ్ల సరఫరా జరుగనుంది. ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించాం. టెండర్ లోకల్ వారికే దక్కడంతో తాజా గుడ్లు సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ లేదా బయోమెట్రిక్ సిస్టమ్ సైతం ఏర్పాటు చేస్తున్నాం.
– రాజ్‌కుమార్, సంక్షేమాధికారి

నాణ్యమైనవి సరఫరా చేసేలా చర్యలు