143 కేసులు: జనాలను ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్న అధికారులు

Videos Chinese Officials Locking People Inside Their Houses as Delta Variant Cases Surge - Sakshi

చైనాలో పెరుగుతున్న డెల్టా వేరియంట్‌ కేసులు

వైరస్‌ వ్యాప్తి కట్టడికి అధికారుల వినూత్న ప్రయత్నం

బీజింగ్‌: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను ఇప్పుడు డెల్టా వేరియంట్‌ బెంబెలెత్తిస్తోంది. తాజాగా డ్రాగన్‌ దేశంలో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతుండటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా, ప్రమాదకరంగా ఉండటంతో.. వైరస్‌ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జనాలను బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలో చైనా సోషల్‌ మీడియా యాప్‌ వీబోలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి.  

డెల్టా కేసులు ఎక్కువగా కనిపిస్తున్న వుహాన్‌లో ఈ తరహా చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయిని ఓ ట్విట్టర్‌ యూజర్‌ తెలిపారు. ఇక వీబో, ట్విట్టర్‌, యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్‌లు ధరించిన కొందరు వ్యక్తులు.. జనాల ఇళ్ల దగ్గరకు వెళ్లి.. వారిని లోపలకి పంపి.. బయట నుంచి తాళం వేయడమే కాక ఇనుపరాడ్లు పెట్టి.. సీల్‌ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘‘జనాలు రోజులో మూడుసార్లు మాత్రమే డోర్‌ తెరిచి బయటకు రావాలి. కాదని ఎక్కువసార్లు లాక్‌ ఓపెన్‌ చేయడం.. బయటకు రావడం చేస్తే వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపిస్తాం. ఇక ఏ అపార్ట్‌మెంట్‌లోనైనా కేసులు బయటపడితే.. దాన్ని మూడు వారాల పాటు సీల్‌ చేస్తాం’’ అని తెలిపారు. 

ఇక ఆగస్టు 9 చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం తమ దేశంలోని 17 ప్రాంతాలలో 143 కొత్త కేసులు రికార్డయ్యాయని తెలిపారు. వీటిలో 35 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో వెలుగు చూడగా.. 108 స్థానికంగా నమోదయిన కేసులని తెలిపారు. ఇవేకాక నాన్‌జింగ్‌ సిటీలో మరో 48 కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-08-2021
Aug 12, 2021, 06:24 IST
కరోనా వైరస్‌ ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రపంచ దేశాలన్నీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌...
11-08-2021
Aug 11, 2021, 17:09 IST
తిరువనంతపురం: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండగా.. కేరళలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికి కేర‌ళ‌లో భారీగా...
11-08-2021
Aug 11, 2021, 15:57 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...
11-08-2021
Aug 11, 2021, 14:33 IST
ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా, డెల్టా ప్లస్‌... ఇలా మహమ్మారి కరోనా అనేక రూపాలు మార్చుకుంటూ మానవాళిని...
10-08-2021
Aug 10, 2021, 17:53 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  63,849 మందికి కరోనా పరీక్షలు...
09-08-2021
Aug 09, 2021, 17:40 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు...
09-08-2021
Aug 09, 2021, 10:44 IST
ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్‌లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్‌ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల...
08-08-2021
Aug 08, 2021, 20:48 IST
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కాగా, గడిచిన 24 గంటలలో కొత్తగా 449 కరోనా కేసులు...
08-08-2021
Aug 08, 2021, 17:46 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు...
07-08-2021
Aug 07, 2021, 17:27 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 1,908 కరోనా...
07-08-2021
Aug 07, 2021, 10:52 IST
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేట్‌...
07-08-2021
Aug 07, 2021, 08:36 IST
మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు... సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
07-08-2021
Aug 07, 2021, 04:28 IST
కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు రూపుమార్చుకుంటూ కొత్త సవాళ్లను విసురుతోంది. డెల్టా వేరియంట్‌ ఉధృతి తగ్గే సమయానికి ఇతర వేరియంట్లైన ల్యామ్డా,...
06-08-2021
Aug 06, 2021, 17:08 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 81,505 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...
06-08-2021
Aug 06, 2021, 16:46 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కట్టడికి ఇప్పటికే కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను పంపిణీ చేస్తుండగా.. త్వరలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. అది కూడా...
06-08-2021
Aug 06, 2021, 16:06 IST
మా వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ 85 శాతం సమర్థవంతంగా పని చేస్తోంది
06-08-2021
Aug 06, 2021, 13:48 IST
బీజింగ్‌: కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రపంచానికి చేయూతనందిస్తామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ గురువారం చెప్పారు. ఈ ఏడాది 2...
05-08-2021
Aug 05, 2021, 03:55 IST
మొత్తం మీద 17 ఏళ్ల లోపు ఉన్న రెండున్నర లక్షల మంది యూకే చిన్నారుల మీద ఈ ప్రయోగం జరిగింది....
04-08-2021
Aug 04, 2021, 19:08 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదురొడ్డి నిలిచేందుకు సర్వసన్నాహాలు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. థర్డ్‌వేవ్‌ను ఢీకొట్టేందుకు యంత్రాగం...
04-08-2021
Aug 04, 2021, 17:20 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top