యాహూ! నేను పగలుగొట్టేశాను

She Gained So Much Confidence After Breaking Martial Arts Board - Sakshi

ఒక్కోసారి మనం ఈ పనులు చేయగలమా అనిపిస్తుంది. మనం చేయలేమో ఆనే  సందేహంతోనే చాలా వరకు కొన్ని పనులు చేయం. కానీ ఇక్కడొక మార్షల్‌ అర్ట్స్‌ నేర్చుకున్న చిన్నారి కూడా అలానే భావిస్తోంది. కానీ చివరకు తాను చేయగలనని అనుకుంటుంది. 

(చదవండి: సూప్‌ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!)

అసలు విషయంలోకెళ్లితే....మార్షల్‌ ఆర్ట్స్‌ నేరుకున్న చిన్నారిని తన టీచర్‌ ఒక బోర్డు పట్టకుని పగలకొట్టమని చెబుతుంది. ఆ తర్వాత ఆ చిన్నారి ఒకే ఒక్క షార్ట్‌లో పగలు కొట్టేసింది. దీంతో ఆ చిన్నారి వెంటనే తానేన ఇది పగలుగొట్టింది అని ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా నేను పగలుగొట్టేగలిగాను అంటూ ఆనందంగా గెంతులేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు "ఈ ఘటనతో ఆమె చాలా ఆత్మవిశ్వాసాన్ని పొందింది" అంటూ ఆ చిన్నారిని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: బంపర్‌ ఆఫర్‌....వ్యాక్సిన్‌ తీసుకో..బహుమతి పట్టు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top