ఓటర్లకు రాపిడో గుడ్ న్యూస్.. ఉచిత సర్వీసులు

- - Sakshi

హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 2,600 పోలింగ్‌స్టేషన్‌లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్‌ ఫోన్‌ రాపిడో యాప్‌లో ‘ఓట్‌ నౌ’ కోడ్‌ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు.

రవాణా సదుపాయం లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రేటర్‌లో గత ఎన్నికల్లో 40 శాతం నుంచి 55 శాతం వరకే ఓటింగ్‌ నమోదైందని, దీన్ని మరింత పెంచేందుకు తమవంతు కృషిగా రాపిడో సేవలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-11-2023
Nov 28, 2023, 16:11 IST
సాక్షి, గజ్వేల్‌ : ‘నరేంద్రమోదీ దేశం మొత్తం  157 మెడికల్‌ కాలేజీలు పెట్టాడు. నేను 100సార్లు అడిగితే కూడా తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు....
28-11-2023
Nov 28, 2023, 15:12 IST
సోనియమ్మ అని ఆప్యాయంగా పిలిచి నన్ను గౌరవించారు. కానీ.. 
28-11-2023
Nov 28, 2023, 13:33 IST
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ...
28-11-2023
Nov 28, 2023, 13:31 IST
గద్వాల నియోజకవర్గం జిల్లా: జోగులంబ గద్వాల్‌ లోక్‌సభ పరిధి: నాగర్‌కర్నూల్‌ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 253,903 పురుషులు: 124,763 మహిళలు: 129,096 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం...
28-11-2023
Nov 28, 2023, 13:23 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య నెలకొన్న ఎన్నికల పొత్తులో కత్తులు విచ్చుకున్నాయి. ఎన్నికల...
28-11-2023
Nov 28, 2023, 13:19 IST
పాలకుర్తి/పాలకుర్తి టౌన్‌/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి...
28-11-2023
Nov 28, 2023, 13:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ బూటకపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. బీజేపీ...
28-11-2023
Nov 28, 2023, 12:58 IST
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: భద్రాచలం కేంద్రంగా గిరిజన సమగ్రాభివద్ధి సంస్థ(ఐటీడీఏ) కొనసాగుతోంది. అయితే, ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి జిల్లాలో నివాసం ఏర్పర్చుకున్న ఆదివాసీ...
28-11-2023
Nov 28, 2023, 12:15 IST
కొడంగల్ నియోజకవర్గం జిల్లా: వికారాబాద్ లోక్ సభ పరిధి: మహబూబ్ నగర్ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 230,415 పురుషులు: 114,140 మహిళలు: 116,099 ఈ నియోజకవర్గం పరిధిలో...
28-11-2023
Nov 28, 2023, 11:58 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌నుంచే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా.....
28-11-2023
Nov 28, 2023, 11:35 IST
సాక్షి, మెదక్‌: ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌ తేదీకి 72 గంటల ముందు స్టాండింగ్‌ అవర్‌, 48 గంటల నుంచి నిశ్శబ్ద...
28-11-2023
Nov 28, 2023, 11:19 IST
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
28-11-2023
Nov 28, 2023, 11:18 IST
సాక్షి, సిద్దిపేట: 'ఓటరన్న రిస్క్‌ తీసుకోవద్దని అంటున్నారు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీలు...
28-11-2023
Nov 28, 2023, 10:56 IST
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం తుదిఘట్టానికి చేరుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడటంతో ప్రధాన రాజకీయపార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని...
28-11-2023
Nov 28, 2023, 09:35 IST
‘‘డార్విన్‌ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్‌ స్వామీ...
28-11-2023
Nov 28, 2023, 08:51 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. 30న ఉదయం నుంచే పోలింగ్‌ జరగనుండగా.. అభ్యర్థుల...
28-11-2023
Nov 28, 2023, 08:15 IST
అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలోకొచ్చే...
28-11-2023
Nov 28, 2023, 07:48 IST
హైదరాబాద్: రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీల పోల్‌ మేనేజ్‌మెంట్‌ తుది దశకు చేరింది. వివిధ రకాల ప్రలోభాలతో...
28-11-2023
Nov 28, 2023, 05:46 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  ‘రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వందకు వందశాతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. గెలుపొందిన తర్వాత...
28-11-2023
Nov 28, 2023, 05:30 IST
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల, సాక్షి,పెద్దపల్లి/హుజూరాబాద్‌: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం... 

Read also in:
Back to Top