ప్లాస్టిక్‌కు శవయాత్ర.. ప్రకృతికి జీవయాత్ర | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌కు శవయాత్ర.. ప్రకృతికి జీవయాత్ర

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

ప్లాస్టిక్‌కు శవయాత్ర.. ప్రకృతికి జీవయాత్ర

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026

ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయంనుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ప్లాస్టిక్‌ బొమ్మకు శవయాత్ర నిర్వహించింది. ప్లాస్టిక్‌ను నియంత్రించి ప్రకృతికి జీవం పోయాలని ఆ సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్‌ తెలిపారు.

– హన్మకొండ/

హన్మకొండ చౌరస్తా

Advertisement
 
Advertisement
Advertisement