ఉమ్మడి రైల్వేల స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌గా ఏలియా | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రైల్వేల స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌గా ఏలియా

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

ఉమ్మడి రైల్వేల స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌గా ఏలియా

కాజీపేట రూరల్‌ : కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌లో సీనియర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఎర్ర ఏలియా ఉమ్మడి రైల్వేలు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సౌత్‌ కోస్ట్‌ రైల్వే భారత్‌ స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ స్టేట్‌ ట్రైనింగ్‌ కమిషనర్‌గా ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లో భారత్‌ స్కౌట్‌ అండ్‌ గైట్స్‌ స్టేట్‌ సెక్రటరీ శేఖర్‌బాబు చేతుల మీదుగా నియామకపత్రం స్వీకరించినట్లు ఏలియా గురువారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఏలియా నియామకంపై స్థానిక స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌, రైల్వే అధికారులు, నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement