జిగేల్‌.. జిగేల్‌ | - | Sakshi
Sakshi News home page

జిగేల్‌.. జిగేల్‌

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

జిగేల్‌.. జిగేల్‌ – 8లోu

సోమవారం శ్రీ 1 శ్రీ జూన్‌ శ్రీ 2026

విద్యుత్‌ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టరేట్‌

విద్యుత్‌ దీపాలతో జిగేల్‌మంటున్న టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం

అమరవీరుల కీర్తిస్తూపం

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలో ప్రభుత్వ కార్యాలయాలను ఆదివారం రాత్రి అలంకరించారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో ముస్తాబు చేశారు. ఎన్పీడీసీఎల్‌ కార్యాలయం, కలెక్టరేట్‌, అమరవీరుల కీర్తిస్తూపం కాంతులీనుతున్నాయి. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, హన్మకొండ

Advertisement
 
Advertisement
Advertisement