ఉచితంగా కార్పొరేట్‌ వైద్యసేవలు | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా కార్పొరేట్‌ వైద్యసేవలు

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

ఉచితంగా కార్పొరేట్‌ వైద్యసేవలు

గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో లేని విధంగా దాతల సాయంతో 2015లో స్ట్రోక్‌ యూనిట్‌, స్ట్రోక్‌ ఐసీయూ ఏర్పాటు చేశాం. పక్షవాత బాధితులకు కార్పోరేట్‌ ఆస్ప్రతుల కంటే ధీటుగా మెరుగైన వైద్యసేవలు పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. జీజీహెచ్‌ స్ట్రోక్‌ సెంటర్‌లో అందిస్తున్న వైద్యసేవలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. స్ట్రోక్‌ యూనిట్‌లో 24 గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లు సైతం అందజేసి ప్రాణాలు కాపాడుతున్నారు.

– డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ప్రిన్సిపాల్‌, గుంటూరు వైద్య కళాశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement