Function of the Heart: విశాల హృదయం | Function of the Heart: Students heart diagram in exam is getting viral | Sakshi
Sakshi News home page

Function of the Heart: విశాల హృదయం

Jun 30 2024 12:07 AM | Updated on Jun 30 2024 12:07 AM

Function of the Heart: Students heart diagram in exam is getting viral

వైరల్‌

క్వశ్చన్‌ పేపర్‌లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్‌ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్‌ఫుల్‌గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు.

 ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్‌ ఆఫ్‌ హార్ట్‌’ అనే హెడ్‌లైన్‌తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement