చెట్లు.. మెట్లే.. ఆవాసాలు
ఏలూరు సర్వజన ఆస్పత్రికి గర్భిణిని ప్రసవానికి తీసుకువస్తే బంధువులకు కష్టాలు తప్పడం లేదు. తల్లీబిడ్డ వార్డులోకి ప్రవేశం లేకపోవడంతో వీరంతా వార్డు ముందున్న మెట్లు, చెట్లు, బల్లలపై వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి ఇవే వారికి ఆవాసాలుగా మారుతున్నాయి. కాన్పు పూర్తయి తల్లీబిడ్డ డిశ్చార్జ్ అయ్యేవరకూ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. కనీసం షెడ్డు కూడా లేకపోవడమే ఇందుకు కారణం. ఏలూరు జీజీహెచ్ ఆవరణలో పరిస్థితికి
అద్దం పడుతున్న దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
ఏలూరు
బెంచీలపై అలా..
మెట్లపై ఎదురుచూపులు
చెట్లు.. మెట్లే.. ఆవాసాలు
చెట్లు.. మెట్లే.. ఆవాసాలు
చెట్లు.. మెట్లే.. ఆవాసాలు
చెట్లు.. మెట్లే.. ఆవాసాలు
చెట్లు.. మెట్లే.. ఆవాసాలు


