ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం

Feb 21 2026 7:31 AM | Updated on Feb 21 2026 7:31 AM

ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం

ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం

ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో విడత బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనం. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందడంలేదు.

బొంతు వెంకట్రావు, మండల ఎస్సీ సెల్‌ నాయకులు,

పి.అంకంపాలెం, జీలుగుమిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement