ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం

Feb 18 2026 7:19 AM | Updated on Feb 18 2026 7:19 AM

ఆధ్యా

ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం

ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం ఆహ్వానించదగ్గ పరిణామం

ఆధ్యాత్మిక అభివృద్ధి లక్షమే ఈ తపస్సు కాల దీక్షలు. దీక్షలు చేపట్టిన విశ్వాసులు దేవుని పట్ల విశ్వాసంతో దీక్ష, జీవన విధానం కొనసాగించాలి. ప్రేమ, త్యాగం, సేవాభావాలను కలిగి ఉండాలి. దీక్షాధారులు ఇతరులకు స్పూర్తి కావాలి.

– ఏలూరు పీఠాధిపతి, డాక్టర్‌ పొలిమేర జయరావు,

ఉమ్మడి పశ్చిమలో బిషప్‌ జాన్‌ ములగాడ ప్రొత్సాహకంతో దీక్షలను ప్రారంభించడం దేవుని ఆశీస్సులుగా, కర్తవ్యంగా భావిస్తున్నాను. ఆరుగురితో తపస్సుకాల దీక్షలు ప్రారంభం కాగా ప్రస్తుతం లక్షకుపైగా విశ్వాసులు దీక్షలు చేపడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

– ఏలూరు అమలోద్బవి చర్చి రెక్టర్‌ కెథ్రడల్‌ ఫాదర్‌ మైఖేల్‌

ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం  
1
1/1

ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement