ధగధగ.. మెరవగ | - | Sakshi
Sakshi News home page

ధగధగ.. మెరవగ

Oct 17 2026 3:03 AM | Updated on Oct 17 2026 3:03 AM

ఫ చిన్నతిరుపతిలో ‘బ్రహ్మోత్సవ’ కాంతులు

మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలు.. రంగురంగుల కాంతులతో మెరిసే గోపురాలు.. స్వామి, అమ్మవార్ల దివ్యరూపాలు.. దశావతారాల విద్యుత్‌ చిత్రాలు.. వెరసి చిన్న తిరుపతి దివ్యక్షేత్రం విద్యుత్‌ కాంతుల హరివిల్లును తలపిస్తోంది. ఆలయ ప్రాంగణం మొదలుకొని కొండ పరిసరాల వరకు వెలుగులు విరజిమ్ముతూ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఈ నెల 21 నుంచి 28 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ద్వారకా తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

– ద్వారకాతిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement