ఆదివాసీ ప్రాంతం పాడేరుకు చెందిన చిట్టపులి జీవన తండ్రి మార్గదర్శకంలో నార్త్‌జోన్ డీఎస్పీగా కోరుకొండ సబ్ డివిజన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి రాజు ఉపాధ్యా య వృత్తిలో ఉండగా, తల్లి రమ గృహిణి. తండ్రికి సహకారంగా, పోలీసు అధికారిగా సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతో అనుకున్నది సాధించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. తండ్రి పెంపకంలో మెళకువలు తనకు స్ఫూర్తిదాయకమని ఆమె చెప్తున్నారు.
చిట్టపులి జీవన, నార్త్‌జోన్ డీఎస్పీ, కోరుకొండ


