పద్మావతి సంస్థలో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే బాధ్యత కాంట్రాక్టర్‌దే. కాంట్రాక్టర్ ప్రతి నెలా 1న బిల్లు పెట్టాలని ఆదేశించాం. బిల్లు అందిన వెంటనే దానిని పరిశీలించి తనకు పంపిస్తే తాను మంజూరు చేస్తానని దేవస్థానం సిబ్బందిని ఆదేశించాం. అయినా కాంట్రాక్టర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుసుకుని, తగు చర్యలు తీసుకుంటాం.
– నల్లం సూర్యచక్రధర్‌రావు,
ఈఓ, అన్నవరం దేవస్థానం
●


