కష్టం వస్తే దేవుళ్లను కొలుస్తాం.. మమ్మల్ని చల్లంగ చూడాలని కోరుతాం.. అలాంటి అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లే భక్తులు ఇలా ప్రమాదపుటంచున ప్రయాణం సాగిస్తున్నారు. ఆదివారం తలుపులమ్మ లోవ అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లిన భక్తుల ప్రయాణ పదనిసలివి. లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోల్లో పరిమితికి మించి, నిబంధనలు విస్మరించి ప్రయాణించారు. ప్రమాదాలు
జరగకముందే అంతా మేల్కొంటే మంచిది. – తుని రూరల్


