ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులు

Jun 29 2026 12:11 AM | Updated on Jun 29 2026 12:11 AM

లోకమంతా అన్నదాత అని కీర్తిస్తుండగా చంద్రబాబు మాత్రం కొత్తగా ఆలోచించండంటూ రైతుకు సూచనలు చేస్తున్నారు. వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని ఇబ్బందులను ఈ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్నారు.

– కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం,

పసలపూడి,

రాయవరం మండలం

గిట్టుబాటు కావడం లేదు

వ్యవసాయం ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. సాగు ఖర్చుల కంటే ధాన్యం అమ్మితే వచ్చేది తక్కువ. ఎప్పటికై నా కష్టానికి ప్రతిఫలం దక్కకపోతుందా అన్న ఆశతో వ్యవసాయం చేస్తున్నాం. కనుచూపు మేరలో అది కానరావడం లేదు.

– కరెడ్ల శ్రీనివాసబాబు, రైతు,

మాచర,

కపిలేశ్వరపురం మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement