ఉపేక్షించేది లేదు | - | Sakshi
Sakshi News home page

ఉపేక్షించేది లేదు

Jun 28 2026 12:22 AM | Updated on Jun 28 2026 12:22 AM

బ్యారేజీ దిగువకు స్నానానికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడి ఇసుక తిన్నెల్లో దొంగ ఊబులు ఉండటంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హద్దు మీరి బ్యారేజీ దిగువకు స్నానానికి దిగితే ఉపేక్షించేది లేదు.

– టి.గణేష్‌, సీఐ, ధవళేశ్వరం

హెచ్చరిక బోర్డులు

ఏర్పాటు చేశాం

వరుస ప్రమాదాలు జరిగిన కేదారిలంక తదితర రేవుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. అవిలేని రేవుల్లో సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.

– పి.దొరరాజు, సీఐ, మండపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement