స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు మంగళవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలు, ధరల పెరుగుదల, ఎన్నికల హామీల విస్మరణ తదితర అంశాలను ప్రజలను వివరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గుర్తు చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, తమను గెలిపించాలని అభ్యర్థించారు.
– సాక్షి, నెట్‌వర్క్


