త్వరలో ఓరియంటేషన్‌ తరగతులు | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఓరియంటేషన్‌ తరగతులు

Jul 27 2026 12:12 AM | Updated on Jul 27 2026 12:12 AM

ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రాజెక్టుల రూపకల్పనపై త్వరలోనే సైన్స్‌ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తాం. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి నేందుకు ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీలు ఒక చక్కటి అవకాశం.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

ఆ బాధ్యత సైన్స్‌ ఉపాధ్యాయులదే..

జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు ప్రాజెక్టులు తయారు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి.

– గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం,

జిల్లా సైన్స్‌ అధికారి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement