పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్‌ కంపెనీ బాత్‌రూమ్‌లో శిశువు కలకలం

Unmarried Woman Gives Birth To Child In Anakapalle SEZ - Sakshi

సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో అమానుషం జరిగింది. క్యాంటమ్‌ కంపెనీలోని బాత్‌రూమ్‌లో శిశువు కలకలం సృష్టించింది. క్యాంటమ్‌ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళకు ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ మహిళ.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. కంపెనీకి వెళ్లే బస్సుల్లో మహిళ కోసం సిబ్బంది గాలించారు. శిశువును చైల్డ్‌ లైన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
చదవండి: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top