సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్య | Software employee Sravanthi Lifeless in Miyapur Police Station Limits | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్య

Nov 30 2020 6:05 PM | Updated on Nov 30 2020 7:08 PM

Software employee Sravanthi Lifeless in Miyapur Police Station Limits - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోపాల్‌ నగర్‌లో స్రవంతి (26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త రవి కిరణ్‌ కూడా సాప్ట్‌వేర్‌ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement