Minor Boy Molestation On 3 year Old child In Khammam - Sakshi
Sakshi News home page

Khammam: మూడేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం

Oct 25 2021 11:11 AM | Updated on Oct 25 2021 1:18 PM

Minor Boy Molestation On 3 year Old child In Khammam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పాల్వంచ: ఓ చిన్నారిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై ఇంటి పక్కనే ఉండే బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు బాలుడు, తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. 
చదవండి: గర్భవతిని చేసి పరార్‌.. నా భర్త నాకు కావాలి.. ఓ భార్య పోరాటం..

Advertisement
 
Advertisement
Advertisement