ఢిల్లీలో సిలిండర్‌ పేలుడు.. నలుగురు మృతి

Fire Accident Of Gas Cylinder Blast In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్ష్‌ బజార్‌లోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి త్రీవ గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ సిలిండర్‌  ప్రమాదంలో నలుగురు మరణించారని, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.చదవండి: ట్విట్టర్‌పై కేసుల వెల్లువ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top