వివో కొత్త ఫోన్.. ధర తెలిస్తే షాకవుతారు! | Vivo X Fold6 Debuts Globally | Sakshi
Sakshi News home page

వివో కొత్త ఫోన్.. ధర తెలిస్తే షాకవుతారు!

Oct 13 2026 6:29 PM | Updated on Oct 13 2026 6:42 PM

Vivo X Fold6 Debuts Globally

స్మార్ట్‌ఫోన్స్‌ దిగ్గజం వివో ఇండియా భారత్‌లో తమ వివో ఎక్స్‌ ఫోల్డ్‌6 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 2,19,999 గా (12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ వేరియంట్‌) ఉంటుంది. అక్టోబర్‌ 13 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ మొదలైన వాటిలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.

బ్యాంకులను బట్టి రూ. 26,400 వరకు ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ తదితర ఆఫర్లను పొందవచ్చు. ఇందులో ఆరిజిన్‌ఓఎస్‌ 7, ఫ్లాగ్‌షి  ప్‌ జియస్‌ ఇమేజింగ్, 6900 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8.02 అంగుళాల మెయిన్‌ డిస్‌ప్లే, 6.51 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే తదితర ఫీచర్లు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement