మారిషస్‌కు విస్తారా సర్వీస్‌ | Vistara To Start Flight Service From Mumbai To Mauritius | Sakshi
Sakshi News home page

మారిషస్‌కు విస్తారా సర్వీస్‌

Feb 10 2023 9:01 AM | Updated on Feb 10 2023 9:02 AM

Vistara To Start Flight Service From Mumbai To Mauritius - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ విస్తారా తాజాగా మారిషస్‌కు సర్వీసును ప్రారంభిస్తోంది. ముంబై నుంచి వారంలో అయిదు సర్వీసులు మార్చి 26 నుంచి మొదలు కానున్నాయి. ముంబై నుంచి విస్తారా ఇప్పటికే 11 దేశాలకు విమాన సర్వీసులను నడుపుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement