Gold Rate: ఈరోజు మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

Today July 28 Gold Rates In India  - Sakshi

దేశ ఆర్థిక పునరుద్ధరణ కోసం బాండ్ల కొనుగోళ్లపై ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (FOMC) నిర్వహిస్తున్న రెండు రోజుల సమావేశానికి ముందే జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశానికి ముందే ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్‌ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,800 డాలర్ల కంటే తక్కువగా నమోదు అవుతోంది.  

ఈరోజు 22 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.4,666 ఉండగా.. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.4,766గా ఉంది.
ఈరోజు 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.37,328 ఉండగా.. 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.38,128గా ఉంది.
ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,660 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,660 గా ఉంది. 

ఇక దేశంలో వివిధ రాష్ట్రాల్లోని బంగారం ధరలు 

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది. 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 గా ఉంది. 
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,660 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660గా ఉంది. 

దేశంలో 1 గ్రాము వెండి ధర రూ.67.10గా ఉంది.
8 గ్రాముల వెండి ధర రూ.536.80గా ఉంది.
10 గ్రాముల వెండి ధర 671గా ఉంది.
100 గ్రాముల వెండి ధర రూ.6,710గా ఉంది.
1కిలో వెండి ధర రూ.67,100గా ఉంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వెండి ధరలు 

హైదరాబాద్‌ లో 10గ్రాముల వెండి ధర రూ.719 ఉండగా, 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900గా ఉంది.
విజయవాడలో 10గ్రాముల వెండి ధర రూ.719 ఉండగా 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900 గా ఉంది.
విశాఖలో 10గ్రాముల వెండి ధర రూ. 719 ఉండగా 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900గా ఉంది.
చెన్నైలో 10గ్రాముల వెండి ధర రూ. 719 ఉండగా 100 గ్రాములు రూ.7,190, కిలో రూ.71,900గా ఉంది.
ముంబైలో 10గ్రాముల వెండి ధర రూ. 671 ఉండగా 100 గ్రాములు రూ.6,710, కిలో రూ.67,100గా ఉంది.

చదవండి :  కరోనా 3వ వేవ్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా కీలక వ్యాఖ్యలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top