Stock Market Updates: వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో సూచీలు | Sensex & Nifty Fall in Early Trade | Market Updates | Sakshi
Sakshi News home page

వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో సూచీలు

Sep 19 2025 9:34 AM | Updated on Sep 19 2025 11:25 AM

stock market updates september 19th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గత రెండు రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్‌ సూచీలు ఈ రోజు  నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 25,364కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 243 పాయింట్లు  నష్టపోయి 82,773 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement