25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ | Stock Market Today: Sensex Rises 212 Points, Nifty Above 25,300 in Morning Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ

Sep 17 2025 9:30 AM | Updated on Sep 17 2025 11:56 AM

stock market updates september 17th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,307కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 212 పాయింట్లు  పుంజుకొని 82,589 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement