వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్‌లో లాభాలు | stock market updates on August 21st 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్‌లో లాభాలు

Aug 21 2025 9:25 AM | Updated on Aug 21 2025 9:32 AM

stock market updates on August 21st 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 129 ప్లాయింట్లు  పుంజుకుని 81,991 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement