లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు | Stock Market Today Updates On 15th May 2026, Sensex Gains 214 Points And Nifty Near 23,761 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

May 15 2026 9:33 AM | Updated on May 15 2026 10:18 AM

stock market updates on 15 May 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 23,761 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 214 పాయింట్లు పుంజుకుని 75,622 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 99.07

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 106.93 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.77 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.88 శాతం పుంజుకుంది.

Today Nifty position 15-05-2026(time: 09:30 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement