రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఫోన్లు | Samsung Galaxy S23 Available At Reliance Digital | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఫోన్లు

Feb 9 2023 9:12 AM | Updated on Feb 9 2023 11:51 AM

Samsung Galaxy S23 Available At Reliance Digital - Sakshi

హైదరాబాద్‌: దక్షిణ కొరియా శాంసంగ్‌ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌23 ఫోన్లు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ‘‘శాంసంగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం ద్వారా కస్టమర్లకు గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ వంటి అత్యాధునిక సాంకేతికత అందించడం గర్వంగా ఉంది’’ అని కంపెనీ చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రియాన్‌ బడే అన్నారు. గెలాక్సీ ఎస్‌23 కొనుగోలుపై గెలాక్సీ వాచ్‌4 బ్లూటూత్‌ను రూ.2,999 పొందవచ్చు. గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా కొనుగోలుపై గెలాక్సీ వాచ్‌4 క్లాసిక్‌ ఎల్‌టీఈ–గెలాక్సీ బడ్స్‌ రూ.4999కే లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement