ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. మరిన్ని ఛార్జింగ్‌ స్టేషన్లు | MG Motors Started MG Charge To facilitate EV Charging Stations | Sakshi
Sakshi News home page

ఎంజీ మోటార్‌ చార్జ్‌

Mar 4 2022 1:47 PM | Updated on Mar 4 2022 1:49 PM

MG Motors Started MG Charge To facilitate EV Charging Stations - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా కొత్త విభాగాన్ని ప్రకటించింది. ఎంజీ చార్జ్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు కావాల్సిన చార్జింగ్‌ మౌలిక వసతులను కల్పిస్తారు. 1,000 రోజుల్లో దేశవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో 1,000 చార్జింగ్‌ కేంద్రాలను స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. సూపర్‌ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకై ఎంజీ మోటార్‌ ఇటీవలే ఫోర్టమ్, టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement