సెలెరియోలో సరికొత్త టెక్నాలజీ.. బుకింగ్స్‌ ప్రారంభం | Maruti Celerio Bookings are Opened | Sakshi
Sakshi News home page

సెలెరియోలో సరికొత్త టెక్నాలజీ.. బుకింగ్స్‌ ప్రారంభం

Nov 3 2021 8:10 AM | Updated on Nov 3 2021 8:52 AM

Maruti Celerio Bookings are Opened - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెలెరియో కొత్త వర్షన్‌ ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించింది. వినియోగదార్లు రూ.11,000 చెల్లించి ఈ వాహనాన్ని బుక్‌ చేయవచ్చు. స్టార్ట్‌–స్టాప్‌ టెక్నాలజీతో తదుపరి తరం కె–సిరీస్‌ ఇంజన్‌ పొందుపరిచారు.

ఆటో గేర్‌ షిఫ్ట్‌ టెక్నాలజీతో ఇప్పటికే ఈ కారు ఆదరణ చూరగొందని కంపెనీ తెలిపింది. భారత్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్‌ కారుగా సెలెరియో నిలవనుందని మారుతి సుజుకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సి.వి.రమణ్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement