iPhone 14 at an Effective Price of Rs 37,999 - Sakshi
Sakshi News home page

iPhone 14: ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ 14ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

Apr 2 2023 5:05 PM | Updated on Apr 2 2023 6:05 PM

iPhone 14 at effective price of Rs 37,999 - Sakshi

ఐఫోన్ 14 ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌, ప్రైమ‌రీ 12ఎంపీ వైడ్ యాంగిల్ సెన్స‌ర్, సెకండ‌రీ 12ఎంపీ అల్ట్రా

యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌. ఐఫోన్‌ 14 ఫోన్‌ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ ఐఫోన్‌ 14 ధర రూ.71,999గా ఉంది. అయితే అదే ఫోన్‌ను ఎక్ఛేంజ్‌, బ్యాంక్‌ డిస్కౌంట్‌తో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం దొరికింది. 

ఫ్లిప్‌కార్ట్‌ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.30 వేల వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్లు అందిస్తుంది. ఈ ఎక్ఛేంజ్‌ ఆఫర్ పొందాలంటే మీరు వినియోగిస్తున్న ఫోన్‌ కండీషన్‌ బాగుండాలి. పనితీరు ఆధారంగా ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ ఎంత మొత్తం ఇవ్వాలనేది ఫ్లిప్‌కార్ట్‌ నిర్ణయం ఇస్తుంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే మరో రూ.4వేల వరకు తగ్గుతుంది. 

ఐఫోన్‌ 14 ఫీచర్లు 
ఐఫోన్ 14 ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌, ప్రైమ‌రీ 12ఎంపీ వైడ్ యాంగిల్ సెన్స‌ర్, సెకండ‌రీ 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూట‌ర్‌తో పాటు వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజ‌న్ స‌పోర్ట్ క‌లిగిఉంది. 16 కోర్ ఎన్‌పీయూ, 5 కోర్ గ్రాఫిక్స్ ప్రాసెస‌ర్‌తో కూడిన ఏ15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగిఉంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్ష‌న్‌పై ర‌న్ అవుతుంది.

చదవండి👉‘నో సిమ్‌ కార్డ్‌ ట్రేస్‌’.. ఐఫోన్‌ 15 సిరీస్‌పై ఆసక్తికర కథనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement