ఐఐపీ డేటా: పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!    

IIP rises to 5 per cent in December - Sakshi

జనవరిలో ఐఐపీ 5.2 శాతం అప్‌ 

విద్యుత్, తయారీలు బాగున్నాయ్‌   

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక ఉత్పత్తి 2023 జనవరిలో మంచి పనితీరును కనబరిచింది. ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) 5.2 శాతం పెరిగింది. 2022 డిసెంబర్‌లో సూచీ పెరుగుదల రేటు 4.7 శాతంగా ఉంది. ఇక 2022 జనవరిలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 2 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం విద్యుత్, తయారీ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి.   

 ఇవీ  చదవండి: బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌ ‘రిథమ్‌’ సన్‌గ్లాసెస్‌: భారీ తగ్గింపుతో

Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్‌ మిస్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top