How To Check Your Mobile Is Hacked Or Not: మీ డేటా ఎవరైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోండిలా? - Sakshi
Sakshi News home page

మీ డేటా ఎవరైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోండిలా?

Published Tue, Apr 6 2021 3:54 PM

How You Can Check If You Are Safe - Sakshi

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగమైంది. దీని వల్ల ఎంత ,మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కీడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేసుబుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా బయటికి విడుదల అయింది. ఇలా మన డేటా ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా మన డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. మీ డేటా లీక్ అయ్యిందా లేదా అని తెలుసు కోవడానికి ప్రముఖ వెబ్‌సైట్ (https://haveibeenpwned.com/) అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్‌బుక్‌ లాగిన్ ఇచ్చిన లేదా మీ ఈమెయిల్ చిరునామాను టైప్ చేయండి. ఈ వెబ్‌సైట్ మీ డేటా లీక్ అయిందో లేదా అనేది సూచిస్తుంది. ప్రస్తుతానికి, మీరు మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి మాత్రమే సెర్చ్ చేయగలరు.

చదవండి: డిజిట‌ల్‌ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement
Advertisement