టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్‌ న్యూస్‌

goodnewsTata Motors Partners ICICI Bank to Offer Financing for EV Dealers - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ డీలర్స్‌కు గుడ్‌ న్యూస్‌. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్‌తో  టాటా మోటార్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది.  టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్‌ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్‌ రుణం అందిస్తోంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top