పసిడి, వెండి.. డబుల్‌ ధమాకా! | Gold Rate Today (April 23): again fall Check 22 and 24 carat gold prices | Sakshi
Sakshi News home page

పసిడి, వెండి.. డబుల్‌ ధమాకా!

Apr 23 2026 10:19 AM | Updated on Apr 23 2026 10:53 AM

Gold Rate Today (April 23): again fall Check 22 and 24 carat gold prices

దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. క్రితం రోజున కాస్త తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు రెట్టింపు స్థాయిలో క్షీణించాయి. గత ఐదు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల లేకపోవడం కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తోంది. మరోవైపు ఈరోజు వెండి ధరలు (Today Silver Rate) కూడా పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

Silver Rate Today1
1/2

Silver Rate Today2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement