దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? | Sakshi
Sakshi News home page

దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Published Sun, Jan 28 2024 1:22 PM

Gold Price Today On 28-01-2024 - Sakshi

జనవరి 30, 31 తేదీల్లో యూఎస్‌ ఫెడ్‌ పాలసీ మీటింగ్‌ జరగనుంది. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మదుపర్లు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మనదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది

గుంటూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది

విశాఖపట్నం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,500 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 58,400 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62950గా ఉంది. 

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. 

Advertisement
 
Advertisement