Flipkart Big Bachat Dhamaal Sale 2023 Live: Check Here Top Deals And Discounts - Sakshi
Sakshi News home page

Flipkart Holi Sale 2023: ఇది కదా ఆఫర్లు .. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం డిస్కౌంట్!

Mar 3 2023 7:43 AM | Updated on Mar 3 2023 9:36 AM

Flipkart Big Bachat Dhamaal Sale 2023 - Sakshi

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా బిగ్‌ బచత్‌ ధమాల్‌ సేల్‌తో ముందుకు వచ్చింది. మార్చి 3 నుంచి మార్చి 5 వరకు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో 1000 కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. 

మొబైల్స్‌, ల్యాప్‌ ట్యాప్స్‌, ట్యాబ్లెట్స్‌, దుస్తులు, టీవీలుపై ఆకర్షణీమైన తగ్గింపుతో వినియోగదారులకు స్పెషల్‌ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం తెలిపింది. 

ఇక పలు రిపోర్ట్‌ల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌ ఫర్నీచర్‌,మ్యాట్రెసెస్‌, షూర‍్యాక్స్‌,వార్డ్‌రోబ్‌, పోర్టబుల్‌ ల్యాప్‌ట్యాప్‌ స్టాండ్స్‌పై భారీ డిస్కౌంట్‌లు అందిస్తుంది. ఇక కస్టమర్లు బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌ పర్నిచర్‌పై 70 శాతం డిస్కౌంట్‌, ప్రీమియం ప్రొడక్ట్‌లపై 60 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. హోమ్‌ అప్లయెన్సెస్‌పై 75 శాతం, టీవీలపై 60 శాతం, సమ్మర్‌ సీజన్‌ సందర్భంగా ఎయిర్‌ కండీషనర్లపై 55 శాతం డిస్కౌంట్‌ సొంతం చేసుకోవచ్చు.  

ప్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్ సేల్‌లో ల్యాప్‌ట్యాప్స్‌పై 45 శాతం డిస్కౌంట్‌ అందిస్తుండగా..యాపిల్‌, శాంసంగ్‌, పోకో, రియల్‌ మీ వంటి ఫోన్‌లపై డిస్కౌంట్‌లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. వీటితో పాటు ఫుడ్‌, టాయిస్‌, బ్యూటీ ప్రొడక్ట్స్‌, స్పోర్ట్స్‌ ఐటమ్స్‌, హోమ్‌ డెకోర్‌, ఫర్నీషింగ్‌, కిచెన్‌ టూల్స్‌తో పాటు ఇతర హోం ప్రొడక్ట్స్‌పై ప్రమోషనల్‌ ఆఫర్స్‌, బ్యాంక్స్‌, ఫిన్‌ టెక్‌ కంపెనీలు ఇచ్చే ఆఫర్స్‌ అందుబాటులోకి ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement