ఫెర్న్‌ హోటల్స్‌తో జట్టు కట్టిన మెజెంటా | Fern Hotels And Resorts tied up With tied up with Magenta | Sakshi
Sakshi News home page

ఫెర్న్‌ హోటల్స్‌తో జట్టు కట్టిన మెజెంటా

Dec 22 2021 4:35 PM | Updated on Dec 22 2021 4:40 PM

Fern Hotels  And Resorts tied up With tied up with Magenta - Sakshi

ఛార్జ్‌ పాయింట్‌ ఆపరేటర్‌గా ఉన్న మెజెంటాతో ది ఫెర్న్‌ హోటల్స్‌ అండి రిసార్ట్‌ జట్టు కట్టింది. ఫెర్న్‌ సంస్థ లోనావాలా, కరాద్‌, బెంగళూరులతో పాటు మొత్తం 69 లోకేషన్స్‌లో 84 ఎన్విరాన్‌ఫ్రెండ్లీ హోటల్స్‌ నిర్వహిస్తోంది. తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు ఫెర్న్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లలో డీసీ ఫాస్ట్‌ ఛార్జర్స్‌ను నెలకొల్పడంతో పాటు మెయింటనెన్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మొబైల్‌ అప్లికేషన్‌ ఏనబేల్డ్‌ ఛార్జింగ్‌ సొల్యూషన్స్‌ని మెజెంటా అందిస్తోంది. కస్టర్‌మర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో మెజెంటా ఛార్జింగ్‌ స్టేషన్లు, ఫీచర్లు అందిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement