డుకాటీ నుంచి స్క్రాంబ్లర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ | Ducati Released Scrambler Limited Edition | Sakshi
Sakshi News home page

డుకాటీ నుంచి స్క్రాంబ్లర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌

Nov 2 2021 9:00 AM | Updated on Nov 2 2021 9:09 AM

Ducati Released Scrambler Limited Edition - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇటాలియన్‌ సూపర్‌బైక్స్‌ తయారీ సంస్థ డుకాటీ తాజాగా లిమిటెడ్‌ ఎడిషన్‌ స్క్రాంబ్లర్‌ డెసర్ట్‌ స్లెడ్‌ ఫాస్ట్‌హౌజ్‌ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. 

ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99 లక్షలు. డుకాటీ స్క్రాంబ్లర్, అమెరికన్‌ క్లోతింగ్‌ బ్రాండ్‌ ఫాస్ట్‌హౌజ్‌ సహకారాన్ని వేడుక చేసుకోవడంలో భాగంగా కొత్త మోడల్‌కు రూపకల్పన చేశారు. అంతర్జాతీయంగా 800 యూనిట్లు మాత్రమే తయారు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement