ఐటీ రిఫండ్‌.. రూ.1.83 లక్షల కోట్లు | Details About IT Refund For FY 2022 | Sakshi
Sakshi News home page

ఐటీ రిఫండ్‌.. రూ.1.83 లక్షల కోట్లు

Feb 25 2022 10:31 AM | Updated on Feb 25 2022 10:36 AM

Details About IT Refund For FY 2022 - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 ఫిబ్రవరి 21 నాటికి 2.07 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.83 లక్షల కోట్ల రిఫండ్‌లు చెల్లించినట్టు వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రిఫండ్‌లు రూ.65,498 కోట్లు, కార్పొరేట్‌ పన్ను రిఫండ్‌లు రూ.1.17 లక్షల కోట్ల చొప్పున ఉన్నట్టు తెలిపింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.67 కోట్ల పన్ను చెల్లింపుదారులకు చేసిన రూ.33,819 కోట్ల రిఫండ్‌లు కూడా ఉన్నట్టు ప్రకటించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement